Wednesday, 31 January 2018

వీడియో టాక్: రీమిక్స్ లో ఊరించే అందాలు

https://tollywoodmoviesadda.blogspot.in/

బాలీవుడ్ సాంగ్స్ ని ఇష్టపడే వారికి ఏ సాంగ్ గుర్తున్నా.. గుర్తుండకపోయినా ఆషిక్ బనాయా అప్నే అనే సాంగ్ మాత్రం తప్పకుండా ఆలోచనలో ఉండే ఉంటుంది. అంతగా గుర్తుండిపోయేలా కంపోజ్ చేసినా బాలీవుడ్  సంగీత దర్శకుడు హిమేష్ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005 లో వచ్చిన ఆషిక్ బనాయా అప్నే అనే ఆ సినిమా రొమాంటిక్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా పాటలో ఇమ్రాన్ హష్మీ  - తను శ్రీ రొమాన్స్ హైలెట్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఆ పాటను ఓ సినిమా వారు రీమిక్స్ చేశారు. అప్పట్లోనే పాట పరంగా రొమాన్స్ పరంగా అన్ని లిమిట్స్ దాటేసింది. మరి ఇప్పుడు అలాంటి పాటను రిపీట్ చేయాలంటే దానికంటే హై లెవెల్ లో ఉంటేనే సెట్ అవుతుంది. అయితే ఆ రేంజ్ లో కుర్రకారుకు రెండు అందించిన సినిమాగా హెట్ స్టోరీ 4 నిలిచింది. త్వరలో రిలీజ్ కాబోతోన్న ఆ సినిమా ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఈ రీమిక్స్ పాటలో తన అందాలను హద్దులు లేకుండా ప్రదర్శించిన మాజీ మిస్ ఇండియా ఊర్వశీ రౌతేలా కుర్రకారుకు హాట్ బీట్ ను పెంచేసింది. మిగతా హీరోయిన్స్ కి ఈర్ష కలిగేలా తన అందాలను సరికోత్తగా చూపించింది.

తన ఫ్యాషన్ కాస్ట్యూమ్ లో అన్ని యాంగిల్స్  లో మిస్ ఇండియా మితిమీరిన స్కిన్ షో ఇచ్చేసింది. దీంతో పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సొబగ్ వైరల్ గా మారింది. ఇంతకుముందు సినిమాలో అమ్మడు హాట్ గా కనిపించినప్పటికి ఎప్పుడు ఈ రేంజ్ లో కనిపించలేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సినిమా తప్పకుండా చూడాలని కూడా చర్చించుకుంటున్నారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


No comments:

Post a Comment

Karunanidhi Death: Tamil Nadu Schools, Colleges To Be Shut Tomorrow

M Karunanidhi, longest-serving legislator in Indian history and champion of Dravidian governmental issues, has passed on. He was 94 and ...