Wednesday, 31 January 2018

ఫోటో స్టోరి: స్టన్ అయ్యేలా చేసిందే

https://tollywoodmoviesadda.blogspot.in/
హీరోయిన్స్ కి తగ్గట్టు పాత్రలు వస్తాయి అనడం అందరికి తెలిసిన విషయమే. కాకపోతే అవకాశం వచ్చినా సినిమాను బట్టి అందులో తగ్గట్టు మనమే చేంజ్ అయితే అన్ని సినిమాలను చేయవచ్చు అనే నటి మణులు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ దీపిక పదుకొనె కూడా ఉంది. లవ్ రొమాన్స్ యాక్షన్ కామెడీ అలాగే హిస్టారికల్ మూవీస్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దీపిక చాలా మంది అభిమానుల మనసును గెలుచుకుంది.

ఇక దీపిక కొన్ని మ్యాగజైన్ లకు ఇచ్చే స్టిల్స్ తో కూడా చాలా కొత్తగా కనిపిస్తుంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మడు కనిపించిన తీరు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక రీసెంట్ గా ఫెమినా కవర్ పేజ్ లో దీపిక కనిపించిన విధానం కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ముఖ్యంగా క్లివెజ్ షో అందరిని స్టన్ అయ్యేలా చేసింది. చూసే విధానంలో కూడా ఈ హాట్ బ్యూటీ రొమాన్స్ ప్రియులకు తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన దీపిక కొత్త సినిమా పద్మావత్ ఎట్టకేలకు మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

అలాగే భారీ కలెక్షన్స్ ని కూడా సినిమాను అందుకుంది. మొదట సినిమా రిలీజ్ పై ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శించకపోయినప్పటికి ఫైనల్ గా తన నిర్మాణ ఖర్చులతో పాటు సినిమా నిర్మాతలకు లాభాలను కూడా అందించింది. సంజాయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన ఈ సినిమాలో రన్ వీర్ సింగ్ - షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించారు.


No comments:

Post a Comment

The Paradise Movie Review

The Paradise Movie Review: Nani’s Powerful Performance Meets Mixed Reactions The Paradise, starring Nani in the lead role, has f...